గూగుల్ లో KTR కంటే రేవంత్ రెడ్డి గారినే ఎక్కువ మంది వెతికారు.

TRS వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ IT మంత్రి కే‌టి‌ఆర్ గారి కంటే , కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారినే ఎక్కువ మంది ప్రజలు గూగుల్ లో వెతికారు .కే‌టి‌ఆర్ కంటే రేవంత్ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఇస్టపడ్డారు . గత సంవత్సర కాలం లో అధికార పక్షం లో ఉన్న ఒక మంత్రి గురించి కంటే ప్రతి పక్షం లో ఉన్న ఒక MLA గురించి ప్రజలు ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారంటే రేవంత్ రెడ్డి గారు Great అనే చెప్పాలి.

REVANTH REDDY vs KTR

పైన ఉన్న చిత్రం లో , నీలి రంగు లో ఉన్న GRAPH రేవంత్ రెడ్డి గారికి సంబందించింది . ఎర్ర రంగులో ఉన్న GRAPH కే‌టి‌ఆర్ గారి కి  సంబందించింది .  మొత్తం మీద ప్రజలు KTR కంటే రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు .

రేవంత్ రెడ్డి గారికి సంబందించిన వార్తలయిన , కొత్త విషయాలయిన తెలుసుకోవాలన్న ఉత్సాహం చూపించారు . ముఖ్యంగా యువత లో .

హరీష్ రావు గారు అయితే వీళ్ళ ఇద్దరి కంటే వెనుక పడి ఉన్నారు . మొత్తం వీళ్ళ ముగ్గురి GRAPH ఇలా ఉంది .

 

మరిన్ని వార్తలు 

మల్కాజ్ గిరి లో రేవంత్ రెడ్డి గెలుస్తారా ?

 

 

 

 

 

 

Updated: March 21, 2019 — 3:18 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *