Category: తెలుగు వార్తలు

గూగుల్ లో KTR కంటే రేవంత్ రెడ్డి గారినే ఎక్కువ మంది వెతికారు.

TRS వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ IT మంత్రి కే‌టి‌ఆర్ గారి కంటే , కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారినే ఎక్కువ మంది ప్రజలు గూగుల్ లో వెతికారు .కే‌టి‌ఆర్ కంటే రేవంత్ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఇస్టపడ్డారు . గత సంవత్సర కాలం లో అధికార పక్షం లో ఉన్న ఒక మంత్రి గురించి కంటే ప్రతి పక్షం లో ఉన్న ఒక MLA గురించి ప్రజలు ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారంటే రేవంత్ […]

మల్కాజ్ గిరి లో రేవంత్ రెడ్డి గెలుస్తారా ?

ఎవ్వరూ ఊహించని రీతి లో కొడంగల్ లో ఓటమి చవి చూసిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ భరిలో మల్కాజ్గిరి అభ్యర్ది గా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు . ఫైర్ బ్రాండ్ గా , ధైర్యం ఉన్న నాయకుడిగా మంచి గుర్తింపు రేవంత్ రెడ్డి గారికి ఉంది . సమస్యల పరిష్కారానికి అధికార పక్షాన్ని నిలదీసే దమ్ము ఉన్న నాయకుడు . అధికార పక్ష్యం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ MLA లను […]